India Post GDS Recruitment 2026: ఇండియా పోస్ట్ 2026 సంవత్సరానికి గాను బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), మరియు డాక్ సేవక్ ఉద్యోగాలను విడుదల చేసింది. ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ 2026లో ఆసక్తి ఉన్నవారు, 2 సెప్టెంబర్ 2026 నుండి 21 సెప్టెంబర్/జనవరి 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియా పోస్ట్ GDS ఉద్యోగ ప్రకటన 2026కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు మరియు ముఖ్యమైన లింక్‌లను ఇక్కడ కనుగొనండి.
Important Dates
Last date to apply online
21-09-2026
Application start date
02-09-2026
Educational Qualification
GDS
10 th Class
Age Limit
GDS Post
18-40 years
Age relaxation is allowed for SC / ST / OBC / PH / Ex-Servicemen candidates as per regulations.
Application Fee
GEN
Rs.100/-
All female applicants/SC/ST/(PwBD/PwD)/Transwomen applicants